Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products
Sale!

S9094-30 – Aadhyathmik Medhavi Mixed Metal Ring For Success Knowledge Happiness Dhanakarshan Health Children

2,495

9 in stock

Description

 

Please expect natural variations.

The images signify actual product however color of the image and product may slightly differ.

మేధావి ఉంగరం

తెలివి ఒకరి సొత్తు కాదు. సమయం సందర్భం అవకాశం అవసరాన్ని బట్టి తెలివి బయటపడుతుందన్నది ఆర్యుల విశ్వాసం. నలుగురిలోకి ప్రత్యేకం అనిపించుకోవాలంటే భిన్నంగా ఆలోచించాలి. అటువంటి ఆలోచనా శక్తికి దోహదపడుతుంది మేధావి ఉంగరం. పేరుకు తగ్గట్టే ఈ ఉంగరం సామాన్యుడిని సైతం మేధావిని చేయగల సమర్ధత ఈ ఉంగరానికి ఉంది. మేధా శక్తికి మూల హేతువైన మేధా దేవిని మేధా సూక్తమ్ ద్వారా ప్రార్థించడం తైత్తరేయారణ్యకంలో కనపడుతుంది. కనుక మేధావి ఉంగరం ధరించి మేధా సూక్తమును నిత్యం పఠించడం మంచిది.

మేధా సూక్తమ్

ఓం యశ్ఛందసామృషభో విశ్వరూపః | ఛందోభ్యో‌ధ్యమృతాథ్సంబభూవ’ | స మేంద్రోమేధయాస్పృణోతు | అమృతస్య దేవధారణో భూయాసమ్ | శరీరం మే విచర్షణమ్ | జిహ్వా మే మధుమత్తమా | కర్ణాభ్యాం భూరివిశ్రువమ్ | బ్రహ్మణః కోశోసి మేధయా పిహితః | శ్రుతం మేగోపాయ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

ఓం మేధాదేవీ జుషమాణా న ఆగాద్విశ్వాచీభద్రా సుమనస్య మానా | త్వయా జుష్టానుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదథేసువీరాః” | త్వయా జుష్టఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మా’‌உ‌உగతశ్రీరుత త్వయా” | త్వయా జుష్టశ్చిత్రం విందతే వసు సా నోజుషస్వ ద్రవిణో న మేధే ||

మేధాం మ ఇంద్రోదదాతు మేధాం దేవీ సరస్వతీ | మేధాం మేఅశ్వినావుభా-వాధత్తాం పుష్కరస్రజా | అప్సరాసుచ యా మేధా గంధర్వేషుచ యన్మనః’ | దైవీంమేధా సరస్వతీ సా మాంమేధా సురభిర్జుషతాగ్ స్వాహా” ||

ఆమాంమేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతీ జగమ్యా | ఊర్జస్వతీ పయసా పిన్వమానా సా మాంమేధా సుప్రతీకా జుషంతామ్ ||

మయిమేధాం మయిప్రజాం మయ్యగ్నిస్తేజోదధాతు మయిమేధాం మయిప్రజాం మయీంద్రఇంద్రియం దధాతు మయిమేధాం మయిప్రజాం మయి సూర్యో భ్రాజోదధాతు ||

ఓం హంస హంసాయవిద్మహేపరమహంసాయధీమహి | తన్నోహంసః ప్రచోదయాత్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||

మేధా ఉంగరం ధరించి ప్రతిరోజు మేధా సూక్తం పఠించటం వలన విధ్యార్ధులకు, ఉన్నత విద్యలు అభ్యసించేవారికి చదువు పట్ల శ్రద్ధ పెరిగి మేధా శక్తి మెరుగుపడటమే కాకుండా తెలివితేటలు, మాట్లాడే సామర్ధ్యాన్ని పెంచుతుంది. వ్యాపారస్థులు ఉద్యోగస్థులు సైతం మేధా ఉంగరం ధరించి మేధా సూక్తమ్ పఠించటం ద్వారా వారి మేధాశక్తి పెరిగి తమ తెలివిని ప్రదర్శించి వారు చేసే వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు.

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి