Aadhyathmika Kendra Chennai
One stop solution for Divine Products

Suchikandha Thayath శుచికంద తాయత్తు சுசிகந்த தாயத்து

1,245

5 in stock

SKU: S9047 Category: Tag:

Description

Thayath Model may change, Please expect natural variations.

The images signify actual product however color of the image and product may slightly differ.

శుచికంద తాయత్తు

శుచికంద తాయత్తు ధరించడంవలన కలిగే లాభాలు…

విఘ్నాలు తొలగుతాయి.

ధనాకర్షణ కలుగుతుంది.

సంతానభాగ్యం కలుగుతుంది.

సంతాన మూలక లాభాలుంటాయి.

సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

ఋణవిముక్తి కలుగుతుంది అంటే అప్పుల బాధలు తొలగుతాయి.

సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

సకల సుఖశాంతులు కలుగుతాయి.

కష్టనష్టాలు కలుగకుండా ఉంటాయి.

వ్యతిరేక గ్రహసంచారాన్ని నియంత్రిస్తుంది.

జీవితాన్ని స్వర్ణమయం చేస్తుంది.

కుటుంబంలో ప్రశాంతత నెలకొల్పుతుంది.

సర్వ సన్మంగళాలు పొందుతారు.

దంపతులలో అన్యోన్యానురాగం కలిగిస్తుంది.

ఇంట్లో ఆహార కొరత లేకుండా చేస్తుంది.

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి