Sale!

Aadhyathmik Dhrumbhu Locket Mixed Metal Pendant 1inch 4grams Protection from Sudden Death to overcome toxic or poisoning – S9058-125

Original price was: ₹2,500.Current price is: ₹1,245.

Out of stock

Description

 

Dhrumbhu Locket Mixed Metal Pendant Protection from Sudden Death to overcome toxic or poisoning

దృంబూ లాకెట్

ఆకస్మిక మరణాన్ని, విషప్రయోగాన్ని, మాయా శతృవులు అంటే కనిపించని క్షుద్రశక్తుల నుండి రక్షణను కలిగిస్తుందీ లాకెట్.
కేతు ప్రతికూల శనితో కలసినప్పుడు వాహన ప్రమాదాలు, వర్ణించలేని ప్రమాదాలు అంటే ఇంట్లో ఉన్నా కూడా ప్రమాదాలు, లేక ఆకస్మిక మరణం సంభవించవచ్చు. (ఉదాహరణకు విస్తరాకులో భోజనం చేసే వ్యక్తికి విస్తరాకును కుట్టిన పుల్ల గొంతులో చిక్కుకుని మరణం సంభవించడం వంటివి.) కనుక అటువంటివారు దృంబూ లాకెట్టును ధరించడంవలన ప్రమాదాలనుండి తప్పించుకోవచ్చు.
రాజకీయ నాయకులకు అనుకూలమైనదీ దృంబూ లాకెట్. రాజకీయాల్లో ఎదగడానికి వారికి గొప్ప అవకాశం మరియు శక్తిని ఇస్తుందీ లాకెట్.
రహస్య అవగాహన, అతీంద్రియ శక్తులు, దెయ్యాలు, భూతాల సంబంధిత విషయాల నుండి విముక్తి కలగాలంటే ఈ రాహు కేతుల సంకేతమైన దృంబూ లాకెట్ ధరించడం మంచిది.
ఎవరూ ఊహించలేని విశేష భోగాలను అనుభవించేందుకూ, అతి విశేష జ్ఞానం పొందేందుకూ, అంతర్ దృష్టి సాధించేందుకు దృంబూ లాకెట్ ధరించడం ద్వారా సాధ్యమౌతుంది.
అల్లర్లు, భయం, అసంతృప్తి, ముట్టడి, గందరగోళ వాతావరణం నుండి బయటపడేందుకు సైతం ఈ లాకెట్ దోహదపడుతుంది.
అనవసరమైన నిరాశ, బుద్ధి మాంద్యం, ఏకాగ్రత లోపం, అనంతమైన చింతలు, ఆందోళన నుండి తప్పిస్తుంది దృంబూ లాకెట్.
ముఖ్యంగా ఇంద్రజాలికులు అంటే మ్యాజిక్ చేసేవారు ఈ దృంబూ లాకెట్ ధరించడం ద్వారా ఉన్నత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు.
పఠించాల్సిన మంత్రం :- ఓం రాహు కేతవే నమః
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి