Sale!

Aadhyathmik Kundha Bha Padhakam Bhayam Andholana Tholagataku Removes Fear and Anxiety Mixed Metal Pendant 2inch 15grams – S9058-37

Original price was: ₹1,600.Current price is: ₹775.

Description

కుంద భ పథకం

అనారోగ్యము, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటుంటారు అటువంటివారు కుంద భ పథకమును ధరించుకున్నా తమ వద్ద ఉంచుకున్నా పై సమస్యలను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారు.
మనస్సు నిలకడగా లేకపోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లిగారి యొక్క ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్త్రీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు సరిగా నిద్రపట్టకపోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుగుతున్నప్పుడు కుంద భ పథకమును ధరించుకున్నా తమ వద్ద ఉంచుకున్నా కష్టాలు తీరి అభివృద్ధి చెందుతారు.
పఠించాల్సిన మంత్రం :- ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ| గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి