Sale!

Aadhyathmik Swasthik Roopu with Pushpa Yantra White Metal Pendant 1inch 6grams – S9058-62

Original price was: ₹1,600.Current price is: ₹775.

Description

 

స్వస్తిక్ రూపు

జ్యోతిర్ శాస్త్రం ప్రకారం స్వస్తిక్ యొక్క 4 చేతులు వేదాలకు, జాతకంలోని వాహనస్థానాన్ని సూచిస్తాయి. అదే విధంగా విద్య – ఉద్యోగానికి ఈ నాల్గవ సంఖ్య ప్రతీకగా చెప్పబడింది. కనుక ‘స్వస్తిక్ రూపు’ను విద్యార్థులు ధరించి రోజూ కళ్ళకు అద్దుకుంటున్నట్లైతే చదివిన విషయాలు జ్ఞాపకముంటాయి. పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. కోరుకున్న కోర్సుల్లో చేరి గొప్పగా రాణించి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. పై చదువులకు / ఉద్యోగ రీత్యా విదేశీ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఉద్యోగంలో సమస్యలున్నవారు, ఉద్యోగంలేనివారు ఈ ‘స్వస్తిక్ రూపు’ని ధరించి పూజిస్తే సమస్యలు తొలగుతాయి. ఇల్లు / వాహనం / భూములు కొనే భాగ్యం కూడా కలుగుతుంది.

‘స్వస్తిక్ రూపు’ని ధరించి పూజిస్తే నైరాస్యం, బద్దకం, సోమరితనం అనేవి ఉండవు. సహనం సాహసం విజృంభణ అధికం అవుతాయి. అన్యాక్రాంతంలో నున్న భూములు స్వాధీనమవుతాయి. పశుసంపద వృద్దినొందుతాయి, వ్యవసాయరంగంలో విశేష లాభాన్ని పొందుతారు.

‘స్వస్తిక్’లోని నాలుగు చేతులు నాలుగు ప్రధాన దిక్కులకు సూచికలు. ఈ దిక్కుల సూచికలు ఇంటిలోని ముఖ్యంగా పడకగది దోషాలను నివారిస్తుంది. కనుక ఈ ‘స్వస్తిక్ రూపు’ను మీ పడకగది గుమ్మంపైన అమర్చి రోజూ అగరుబత్తి చూపించినట్లైతే మీరు హాయిగా ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా, వత్తిడికి గురికాకుండా నిద్రించవచ్చు. బాగా నిద్రపోయేవారికి ఎటువంటి రోగము దరిచేరదు, ఆయుషు పెరుగుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడించిన నిజం. ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగులు, వైద్యులు, కంప్యూటర్ సాఫ్టువేర్ ఇంజనీర్లు, రక్తపోటున్నవారూ ఈ ‘స్వస్తిక్ రూపు’ను ధరించడం లేక తమ పడకగది గుమ్మంపైన అలంకరించడంవల్ల హాయిగా నిద్రపోగలుగుతారు.

‘స్వస్తిక్ రూపు’ను పూజించేవారికి వివాహ ప్రయత్నాలు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. వధువుకు కోరుకున్న లక్షణాలుగల భర్త లభిస్తాడు. వరుడికి మంచి కుటుంబంలోని మంచి గుణాలు, అందర్నీ సమానంగా చూసుకోగల భార్య లభిస్తుంది. తరచూ వివాహ సంబంధాలు తప్పిపోతుంటే ఈ ‘స్వస్తిక్ రూపు’ను ధరించి పూజిస్తే సంబంధాలు కుదురుతాయి.

ప్రతి నిత్యం “ఓం గం గణపతియే నమ:” అనే మంత్రమును 21మార్లు పఠించి స్వస్తిక్ రూపును కళ్ళకు అద్దుకుంటే శుభం.

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి