Sale!

Aadhyathmik Ushna Ruchi Roopu White Metal Pendant For Success in Government Job and Related Works, Good Relationship with Relations – 1inch 5grams – S9058-136

Original price was: ₹1,400.Current price is: ₹775.

Description

 

Aadhyathmik Ushna Ruchi Roopu White Metal Pendant For Success in Government Job and Related Works, Good Relationship with Relations

ఉష్ణరుచి రూపు

మంచి నిర్ణయాలు అనుభవం నుండి వస్తాయి. కానీ చెడు నిర్ణయాల నుండి అనుభవం కలుగుతుంది. ఇదే జీవితం కనుక చింతించకు, తప్పులు తెలుసుకుని ముందుకు సాగిపో అంటున్నారు మేధావులు. ఇలా జీవితంలో ముందుకు సాగిపోవాలంటే ఉష్ణరుచి రూపును ధరించి “ఓం హ్రీం ఓం ఉష్ణరుచియే నమః” అనే మంత్రాన్ని నిత్యం 12 మార్లు పఠించడం ద్వారా జీవితంలో ఏర్పడే సర్వ ఆటంకాలు తొలగి ముందుకు సాగిపోతారు. జీవనానికి కావల్సిన సర్వ ధనము, రత్నాలు, బంగారము మీ సొంతమౌతాయి.

ద్రోహం చేసేవారి వద్ద కోపం ఎలా ఉండదో అలాగే కోపోగ్రస్థులవద్ద ద్రోహం ఉండదు. అయితే ఆ కోపమే శతృవై అయినవారిని దూరం చేస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఉష్ణరుచి రూపును ధరించి “ఓం హ్రీం ఓం ఉష్ణరుచియే నమః” అనే మంత్రాన్ని నిత్యం 12 మార్లు పఠించడం ద్వారా కోపాన్ని జయించగలుగుతారు. మీ మంచి మనస్సును అర్థం చేసుకుని దూరమైన బంధుమిత్రాదులు మీకు దగ్గరౌతారు.

తనను మంచివారిగా నమ్మించేందుకు ఎదుటివారిని చెడ్డవారిగా చిత్రించే ఎవరూ ఎంతో కాలం మంచివారి వేషంలో ఉండలేరు. కనుక ఉష్ణరుచి రూపును ధరించి “ఓం హ్రీం ఓం ఉష్ణరుచియే నమః” అనే మంత్రాన్ని నిత్యం 12 మార్లు పఠించడం ద్వారా ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు. ఎవరు మీ నిజమైన మిత్రులు ఎవరు మిత్రురూపంలో ఉన్న శతృవో తెలుసుకోదగ్గ విచక్షణా జ్ఞానం కలుగుతుంది. అంతేగాక ప్రభుత్వ అధికారులతో మిత్రత్వం కలుగుతుంది. ప్రభుత్వ సంబంధించిన కార్యాలలో సైతం విజయం కలుగుతుంది.

– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి