Sale!

Bharitha Kavach భరిత కవచం

Original price was: ₹2,000.Current price is: ₹1,995.

Out of stock

SKU: S9045 Category:

Description

Please expect natural variations.

The images signify actual product however color of the image and product may slightly differ.

భరిత కవచం

ఉద్యోగానికి ప్రతికూలతలు ఏర్పడినప్పుడు భరిత కవచధారణ చేసి “ఓం హుం నమః” అనే మంత్రాన్ని 18 మార్లు నిత్యం పఠించడంవలన అధికారులు అనుకూలంగా మారుతారు. మీరు చేసే ఉద్యోగాలలో ఏర్పడ్డ చిన్నాచితకా చికాకులు కాస్త నిర్మూలింపబడతాయి.

పెసలు, కందులు, తమలపాకులు, ఇత్తడి, పత్తి, ద్రావకం, వెండి, బంగారం వ్యాపారస్తులు భరిత కవచధారణ చేయడం శుభదాయకం.

రాజకీయాలలో ఒడిదుడుకులు ఎదుర్కోదలచినవారు, సంఘంలో గౌరవమర్యాదలు, పలుకుబడి పెంచుకోదలచినవారు భరిత కవచాన్ని ధరించడం శ్రేయోధాయకం.

సినిమా సంబంధిత వినోద కార్యక్రమాలు / వ్యాపారములలో లాభాలు చవిచూడాలంటే భరిత కవచధారణ చేసి “ఓం హుం నమః” అనే మంత్రాన్ని 18 మార్లు నిత్యం పఠించి తీరాల్సిందే.

పాడిపంటలు, పశువుల ద్వారా లాభం కలగాలన్నా భరిత కవచధారణ చేయడం మంచిది. కనుక వ్యవసాయదారులకు ఈ భరిత కవచం ఓ వరం.

భూ సంపద, భూమికి సంబంధించిన కార్యకలాపాలలో విజయం కలగాలంటే భరిత కవచం ధరించి పై మంత్రాన్ని పఠించడం మంచిది.

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి