Sale!

Aadhyathmik Kiki Chudaka Kavacham Rupu Nashtalu Tholagi Labhalu Peruguthai From Loss to Gain Profits – S9058-02

Original price was: ₹2,000.Current price is: ₹885.

Description

కీకిచూడక కవచం

కీకిచూడక కవచం ధరించడంవలన కుటుంబంలో బంధువులతో ఉండే గొడవలు తగ్గుతాయి. సత్సంబంధాలు ఏర్పడతాయి.
వ్యాపారంలో లాభాలు చవిచూస్తారు.
నరాల బలహీనత సమస్య తగ్గుముఖం పడుతుంది. జీర్ణకోశ సంబంధిత వ్యాధులు నివారింపబడతాయి.
మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావన పెరిగి ముఖవర్చస్సు పెరిగి కాంతివంతంగా కనబడుతారు.
సంతాన దోషం పోతుంది. స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ పెరుగుతుంది.
మృత్యు భయం తొలగుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.
ఇంటి నుండి పారిపోయి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్న ఆలోచన తగ్గుతుంది. పరదేశ మోజు తగ్గుతుంది. పరభాషను నేర్చుకుని పరదేశస్థులను వివాహం చేసుకుని పరదేశంలో స్థిరపడాలన్న వెర్రి ఆలోచన తగ్గుతుంది.
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి