Sale!

Aadhyathmik Small Abhaya Hastha Locket Chepatina Karyalalo Vijayam 1inch 2Grams White Metal Pendant For Victory in All Kinds of Works – S9058-47

Original price was: ₹2,000.Current price is: ₹995.

Description

అభయ హస్త లాకెట్

అభయ హస్త లాకెట్ ధరించినవారికి నైరాశ్యం, సోమరితనం దరిచేరదు. చేపట్టిన కార్యాలలో విజయం కలగటం చేత నిరాశ కలగదు.
సహనం, సాహసం అబ్బుతాయి. ఎంతటి కష్టతరమైన పనినయినా సునాయాసంగా సాధించి చూపుతారు.
ఇంట్లో కలతలు, మనస్పర్థలు మాయమవుతాయి.
వాహనభాగ్యం కలుగుతుంది. గతంలో వాహనాల మూలకంగా ఏర్పడిన నష్టాలు పూడుకుంటాయి.
పోలీసు కేసులు వంటి సమస్యలు సర్దుకుంటాయి.
శారీరక బాధలు తగ్గుతాయి, ఆరోగ్యం కలుగుతుంది.
పోలీసు శాఖలో పనిచేసేవారు తప్పక అభయ హస్త లాకెట్ ధరించడంవలన శుభం కలుగుతుంది.
పఠించాల్సిన మంత్రం :- ఒమ్ నమో వేంకటేశాయ కామితార్థ ప్రదాయినే.. ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి