Sale!

Aadhyathmik Sudarshana Chakri White Metal 20mm 3grams – S9058-112

Original price was: ₹2,000.Current price is: ₹995.

SKU: S9058-112 Category: Tag:

Description

 

సుదర్శన చక్రి

భయం అనేది ఒక మానసిక వేదన. అదొక రోగం. భయంతో ఏపని చేయలేము. భయం ఆందోళనకు మూల కారణము. భయం మనిషిని నిర్జీవము చేయును. ఏ విషయం గురించి అయినా అతిగా భయపడితే జీవితం నరకమైపోతుంది. కనుక ఎటువంటి భయాన్నైనా పారద్రోలే శక్తి సుదర్శన చక్రికి ఉంది. కనుక భయపడేవారు తప్పక తమ కంఠమందు సుదర్శన చక్రిని ధరించి సుదర్శన మూల మంత్రాన్ని పఠించాలి.

కొంతమంది శరీరానికి చిన్న గాయమైనా, తలనొప్పి వంటి చిన్న రోగం వచ్చినా విపరీతంగా భయపడతారు. అటువంటివారు సైతం సుదర్శన చక్రిని ధరించి సుదర్శన మూల మంత్రాన్ని పఠించడంవలన సర్వ వ్యాధులనుండి విముక్తి పొందగలరు.

భయాలను మూడు రకాలుగా విభజిస్తే ప్రాకృతిక భయాలు, సామాజిక భయాలు, సాంస్కృతిక భయాలు అని చెప్పొచ్చు. కారణాలు తెలిసిన భయాలు కొన్ని… అసలు ఎందుకు భయపడుతున్నామో తెలియని భయాలు కొన్ని. ఫలానా విధంగా వుంటే భయంకరం అనుకోవడం వల్ల కలిగే భయాలు కొన్ని. ఆది మానవుడి కాలం నుంచి వున్నవి కొన్ని. ఆధునిక మానవులకే తెలిసిన భయాలు కొన్ని. ఎటువంటి భయాలున్నా వెంటనే సుదర్శన చక్రిని ధరించి సుదర్శన మూల మంత్రాన్ని పఠిస్తే చాలు సర్వ భయాలు హుష్ కాకి.

పఠించాల్సిన సుదర్శన మూల మంత్రఁ :

ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ కృష్ణాయ గోవిందాయ,

గోపీజన వల్లభాయ, పరాయ పరమ పురుషాయ పరమాత్మనే,

మంత్ర యంత్ర తంత్ర, ఔషధ అస్త్ర శస్త్రాణి సం హర సం హర,

మృత్యోర్ మోచయ మోచయ, ఆయుర్ వర్ధయ వర్ధయ,

శత్రూన్ నాశయ నాశయ,

ఓం నమో భగవతే మహా సుదర్షనాయ దీప్త్రే జ్వాలా పరీతాయ

సర్వదిక్ క్షొభణ హరాయ, హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యొతిశే స్వాహా.

  • విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి