Sale!

Aadhyathmik Triloka Vijaya Kavacham White Metal Pendant 2inch 26grams – S9058-118

Original price was: ₹2,500.Current price is: ₹1,245.

Out of stock

SKU: S9058-118 Category: Tag:

Description

 

త్రైలోక విజయ కవచం

ఈ కవచం పేరులోనే మనకు అర్థం అవుతుంది ఈ కవచం ధరించడం వలన సర్వ విజయాలు వరిస్తాయని. ఈ కవచం త్రిలోక వాసులైన త్రిమూర్తులు, త్రిశక్తుల శక్తులను కలిగి ఉంటుంది. అంతేగాక తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు ఈ త్రైలోక విజయ కవచం కట్టడం వలన గర్భం నిలుస్తుంది.
పిల్లలు చదువుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.
పుత్రప్రాప్తి కోసం భార్యాభర్తలిద్దరు ధరించడం ఉత్తమం.
ఈ త్రైలోక విజయ కవచంలో వశీకరణ శక్తి ఉంది. తద్వార శత్రువు పై విజయం కలుగుతుంది. క్షుద్ర ప్రయోగాలు ధరించిన వారిపై ఎటువంటి దుష్ఫలితాలను ఇవ్వవు. తాంత్రిక ప్రయోగాలు సైతం ఏమీ చేయలేవు.
ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారకత్వం వహిస్తుండటం వలన ఈ త్రైలోక విజయ కవచాన్ని ధరించిన వారికి పైవన్నీ పుష్కలంగా లభిస్తాయి.
ఎక్కువగా అప్పులు చేయడం, మానసికంగా ఆందోళన చెందడం, ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, చిన్న చిన్న విషయాలకే కుటుంబంలో గొడవలు రావడం వంటి వాటినుండి విముక్తి కలగాలంటే త్రైలోక విజయ కవచం ధరించడమే ఉత్తమ మార్గం.
పఠించాల్సిన మంత్రం :- ఓం వాస్తోష్పతే ప్రతి జానిద్యస్మాను స్వావేషో అనమి వో భగవాను యత్వే మహే ప్రతితన్నో జుషస్వ శన్నో భవ ద్విపదే శం చతుష్పదే స్వాహా
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి