Sale!

Aadhyathmik Rohinipathi Locket White Metal Pendant 2inch 5grams to come out of Detraction Blame False Accusation Scandal – S9058-114

Original price was: ₹1,500.Current price is: ₹745.

Description

 

రోహిణిపతి లాకెట్

రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా ధర్మచింతనతో పాటు లౌక్యమూ ప్రదర్శిస్తారు. అనుకున్నది నయానా భయానా సాధిస్తారు. మానసిక దృఢత్వము కలుగుతుంది. అనుకూలంగా నడుచుకుంటూ ఆధిక్యత సాధిస్తారు. సత్యాన్నే పలుకుతారు. నీతి నిజాయితిగా ఉంటారు.

రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా సాహస క్రీడల యందు ఆసక్తులై ప్రావీణ్యత గుర్తింపు సాధిస్తారు. శక్తి సామర్ధ్యాలు అదనపు అర్హతల వలన మంచి ఉద్యోగాలకు ఎంపిక ఔతారు. రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా తల్లిదండ్రుల అండదండలు, ఆశీస్సులు, విశేషమైన ప్రేమాభిమానాలు కలుగుతాయి.

రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా దూరప్రాంతపు చదువు, విదేశీ ఉద్యోగాల అందు రాణిస్తారు. అధునాతన విద్యల అందు రాణిస్తారు. భూసంపద, జల సంపద కలిగి ఉంటారు. రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా కోపము తగ్గుతుంది. చిరునవ్వుతో ఉంటారు. అపనిందలు, ఆరోపణలు, ఒడిదుడుకులు, ఎన్ని విమర్శలనైనా ఎదుర్కొని అనుకున్నది సాధిస్తారు.

రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా ఎగుమతి, దిగుమతి వ్యాపారము కలసి వస్తుంది. క్రీడల్లో విజయం, ముఖ్యంగా ఈత పోటీల్లో విశేషంగా రాణిస్తారు. కళారంగములో ప్రగతిని సాధించి అవార్డులు పొందగలరు.

రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా భార్యా భర్తల నడుమ అన్యోన్యత ఉంటుంది. తాను సుఖపడుతూనే తన వారిని సుఖపెడతారు. వంశానికి కుటుంబానికి పేరు తెస్తారు. తాము అనుకున్నట్లు కుటుంబాన్ని తీర్చిదిద్దగలుగుతారు.

రోహిణిపతి లాకెట్ ధరించటం ద్వారా కోర్టు వ్యవహారాలలో విజయము సాధిస్తారు.

ఈ రోహిణిపతి లాకెట్ సోమవారం ఉదయం 6.00 – 7.00 మధ్య మొదటిసారి ధరించడం మంచిది. అలాగే కుదిరితే రోహిణి నక్షత్రంతో కూడిన సోమవారం అయితే మరింత విశేషం. ప్రతి రోజు “యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ | ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు న సీదతి ||” అనే శ్లోకాన్ని రెండు మార్లు పఠించడం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయి.

-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి